{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mammootty-googul-myaap-viphalam-artha-raatri-3-gamta-la-ku-mammu","title_te":"Mammootty | గూగుల్ మ్యాప్ విఫలం.. అర్థ‌రాత్రి 3 గంట‌ల‌కు మమ్ముట్టికి దారి చూపిన తమిళనాడు వ్యక్తి.. వీడియో","section":"తాజా","status_line":"Mammootty | గూగుల్ మ్యాప్ విఫలం.. అర్థ‌రాత్రి 3 గంట‌ల‌కు మమ్ముట్టికి దారి చూపిన తమిళనాడు వ్యక్తి.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71571","date":"2026-08-15T05:29:43.000Z","title_te":"Mammootty | గూగుల్ మ్యాప్ విఫలం.. అర్థ‌రాత్రి 3 గంట‌ల‌కు మమ్ముట్టికి దారి చూపిన తమిళనాడు వ్యక్తి.. వీడియో","body_te":"Mammootty | మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి తమిళనాడులో ఓ అరుదైన అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పిన ఆయనకు, ఓ సాధారణ యువకుడు దేవుడిలా వచ్చి సహాయం చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/tamil-youth-helps-lost-megastar-mammootty-find-his-way-a-heartwarming-encounter-2484036"}]}]}