{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamt-emd-lo-deemaart-ku-velte-inni-prayojanaalaa-innaallu-elaa-m","title_te":"మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అబ్బా..","section":"తాజా","status_line":"మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అబ్బా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:44:23.441Z"},"facts":[],"events":[{"id":"event-33406","date":"2026-07-23T09:34:21.000Z","title_te":"మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అబ్బా..","body_te":"ఇంటి సరుకుల కోసం చాలా మంది డీమార్ట్‌కు వెళ్తుంటారు. తక్కువ ధరకు లభిస్తాయని, అన్ని ఒకే చోటే లభిస్తాయనే కారణాలతో వెళ్తారు. అయితే డీ మార్ట్‌కు ఎప్పుడు వెళ్తే మరింత తక్కువ ధరలు లభిస్తాయో చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/best-day-to-shop-at-dmart-why-the-last-day-of-every-month-offers-the-biggest-discounts-and-less-crowds-1871877.html"}]}]}