{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamta-mohandas-chaaritraka-vamtena-da-gga-ra-ma-ma-taa-moha-n-da","title_te":"Mamta Mohandas : చారిత్రక వంతెన ద‌గ్గ‌ర మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఫోజులు..","section":"తాజా","status_line":"Mamta Mohandas : చారిత్రక వంతెన ద‌గ్గ‌ర మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఫోజులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T06:40:31.790Z"},"facts":[],"events":[{"id":"event-69959","date":"2026-08-14T05:59:06.000Z","title_te":"Mamta Mohandas : చారిత్రక వంతెన ద‌గ్గ‌ర మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఫోజులు..","body_te":"హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్ దాస్ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. కాలిఫోర్నియాలో 1932లో నిర్మించిన చారిత్రక వంతెన..బిక్స్‌బీబ్రిడ్జ్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/mamta-mohandas-at-a-historical-bixbybridge-photos-viral-vm-1122113.html"}]}]}