{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamtri-raajeenaamaa-maa-biddalanu-tirigi-testumdaa","title_te":"మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా?","section":"తాజా","status_line":"మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39105","date":"2026-07-26T20:41:17.000Z","title_te":"మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా?","body_te":"‘నీట్‌' పేపర్‌ లీక్‌ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్రం ఊరట నివ్వలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/neet-paper-leak-row-ministers-resignation-brings-no-comfort-to-bereaved-families-2463669"}]}]}