{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamtrigaari-prachaara-aarbhaatam","title_te":"మంత్రిగారి ప్రచార ఆర్భాటం","section":"తాజా","status_line":"మంత్రిగారి ప్రచార ఆర్భాటం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45955","date":"2026-07-30T21:11:01.000Z","title_te":"మంత్రిగారి ప్రచార ఆర్భాటం","body_te":"మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని నేషనల్‌ హైవే దగ్గర వరద ప్రవాహాన్ని గమనించిన మంత్రి సమస్యను వదిలేసి ఫొటోల కోసం తాపత్ర య పడ్డారు. ఫొటోగ్రాఫర్‌కు ఏ యాం గిల్‌లో ఫొటో తీయాలో తానే స్వ యంగా డైరెక్షన్‌ చేసుకోవడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/minister-faces-criticism-over-photo-session-during-flood-inspection-2468541"}]}]}