{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mamtrini-maarchite-saripotumdaa","title_te":"మంత్రిని మార్చితే సరిపోతుందా?","section":"తాజా","status_line":"మంత్రిని మార్చితే సరిపోతుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49150","date":"2026-08-01T18:59:09.000Z","title_te":"మంత్రిని మార్చితే సరిపోతుందా?","body_te":"విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్‌కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర విద్యా సంస్కరణ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/what-india-needs-now-is-a-comprehensive-education-reform-to-make-education-fit-for-the-age-of-artificial-intelligence-2470386"}]}]}