{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-abusing-minors-mainarlanu-laimgikamgaa-vedhistunna-yuvakudu","title_te":"Man Abusing Minors | మైనర్లను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్‌.. అతడి ఫోన్‌లో 600కు పైగా అసభ్యకర వీడియోలు","section":"తాజా","status_line":"Man Abusing Minors | మైనర్లను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్‌.. అతడి ఫోన్‌లో 600కు పైగా అసభ్యకర వీడియోలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63449","date":"2026-08-10T11:27:02.000Z","title_te":"Man Abusing Minors | మైనర్లను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్‌.. అతడి ఫోన్‌లో 600కు పైగా అసభ్యకర వీడియోలు","body_te":"Man Abusing Minors | మైనర్లైన బాలబాలికలను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. వారి వీడియోలు రికార్డ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్‌ చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-arrested-for-abusing-minors-teens-in-maharashtra-600-videos-found-on-his-phone-2479255"}]}]}