{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-dies-in-old-age-home-vruddhaasramamlo-maranimchina-vyakti-ve","title_te":"Man dies in old-age home | వృద్ధాశ్రమంలో మరణించిన వ్యక్తి.. వీడియో కాల్‌ ద్వారా అంత్యక్రియలు వీక్షించిన కుమార్తెలు","section":"తాజా","status_line":"Man dies in old-age home | వృద్ధాశ్రమంలో మరణించిన వ్యక్తి.. వీడియో కాల్‌ ద్వారా అంత్యక్రియలు వీక్షించిన కుమార్తెలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56804","date":"2026-08-06T09:42:37.000Z","title_te":"Man dies in old-age home | వృద్ధాశ్రమంలో మరణించిన వ్యక్తి.. వీడియో కాల్‌ ద్వారా అంత్యక్రియలు వీక్షించిన కుమార్తెలు","body_te":"Man dies in old-age home | వృద్ధాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయన పెంచి, చదివించి, ప్రయోజకులను చేసిన ముగ్గురు కుమార్తెలు తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు. పైగా వీడియో కాల్‌ ద్వారా అంత్యక్రియలను వీక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-dies-in-old-age-home-in-haryanas-sonipat-three-daughters-watch-funeral-on-video-call-pay-rs-5100-2475257"}]}]}