{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-dump-woman-in-well-vruddhuraalipai-laimgika-daadiki-paalpadi","title_te":"Man dump woman in well | వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడి.. బావిలో పడేసిన వ్యక్తి","section":"తాజా","status_line":"Man dump woman in well | వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడి.. బావిలో పడేసిన వ్యక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T13:44:49.624Z"},"facts":[],"events":[{"id":"event-14321","date":"2026-07-12T13:19:07.000Z","title_te":"Man dump woman in well | వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడి.. బావిలో పడేసిన వ్యక్తి","body_te":"Man dump woman in well | ఒక వ్యక్తి వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరణించినట్లు భావించాడు. ఆ మహిళను బావిలో పడేశాడు. మద్యం మత్తులో ఈ విషయాన్ని స్నేహితుడికి అతడు చెప్పడంతో పోలీసులకు తెలిసి అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-man-assaults-old-woman-dump-her-in-well-confesses-under-alcohol-influence-2449080"}]}]}