{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-slaps-nurse-prabhutva-aasupatrilo-narsupai-vyakti-daadi-veed","title_te":"Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుపై వ్యక్తి దాడి.. వీడియో వైరల్‌, అతడు అరెస్ట్‌","section":"తాజా","status_line":"Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుపై వ్యక్తి దాడి.. వీడియో వైరల్‌, అతడు అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82031","date":"2026-08-21T14:50:30.000Z","title_te":"Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుపై వ్యక్తి దాడి.. వీడియో వైరల్‌, అతడు అరెస్ట్‌","body_te":"Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఒక నర్సుపై వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన నర్సు ఆ రూమ్‌ నుంచి బయటకు పారిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/caught-on-camera-man-slaps-nurse-at-government-hospital-in-gujarat-arrested-cctv-video-goes-viral-2490316"}]}]}