{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-stabs-wife-bhaaryanu-kattito-podichi-champina-vyakti-purugul","title_te":"Man Stabs Wife | భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. పురుగుల మందు తాగి పోలీసులకు లొంగుబాటు","section":"తాజా","status_line":"Man Stabs Wife | భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. పురుగుల మందు తాగి పోలీసులకు లొంగుబాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85082","date":"2026-08-23T13:13:23.000Z","title_te":"Man Stabs Wife | భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. పురుగుల మందు తాగి పోలీసులకు లొంగుబాటు","body_te":"Man Stabs Wife | ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగాడు. దాడి చేసిన కత్తితో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-stabs-wife-during-fight-then-consumes-pesticide-and-surrenders-to-police-in-west-bengals-jalpaiguri-2492184"}]}]}