{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"man-throws-son-into-river-phon-lo-bhaaryato-godava-aarella-kumaa","title_te":"Man Throws Son Into River | ఫోన్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని నదిలోకి విసిరేసిన వ్యక్తి","section":"తాజా","status_line":"Man Throws Son Into River | ఫోన్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని నదిలోకి విసిరేసిన వ్యక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67341","date":"2026-08-12T15:25:20.000Z","title_te":"Man Throws Son Into River | ఫోన్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని నదిలోకి విసిరేసిన వ్యక్తి","body_te":"Man Throws Son Into River | పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్‌లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/man-throws-6-year-old-son-in-river-after-argument-with-wife-later-surrenders-to-police-in-himachal-pradesh-2481536"}]}]}