{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mana-village-maanaa-bhaaratadesapu-toli-graamamgaa-gurtimpu-pomd","title_te":"Mana Village: మానా.. భారతదేశపు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన ఈ ఊరి విశేషాలు తెలుసా?","section":"తాజా","status_line":"Mana Village: మానా.. భారతదేశపు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన ఈ ఊరి విశేషాలు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T07:16:45.709Z"},"facts":[],"events":[{"id":"event-82840","date":"2026-08-22T05:56:48.000Z","title_te":"Mana Village: మానా.. భారతదేశపు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన ఈ ఊరి విశేషాలు తెలుసా?","body_te":"India First Village Mana: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు సమీపంలో ఉన్న మానా గ్రామం పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, హిమాలయ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. గతంలో ‘భారతదేశపు చివరి గ్రామం’గా పిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు ‘తొలి గ్రామం’గా గుర్తింపు పొందింది. మానా గ్రామం ప్రత్యేకతలు, భీమ్ పుల్, వ్యాస్ గుహ, సరస్వతీ నది, వసుధారా జలపాతం వంటి ఆకర్షణల గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/mana-village-know-the-story-and-attractions-of-indias-first-village-1893769.html"}]}]}