{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manam-assalu-pattimchukoni-gummadi-aakula-venaka-imta-katha-umda","title_te":"మనం అస్సలు పట్టించుకోని గుమ్మడి ఆకుల వెనక ఇంత కథ ఉందా.. ఇవి తెలిస్తే వదలిపెట్టరు..","section":"తాజా","status_line":"మనం అస్సలు పట్టించుకోని గుమ్మడి ఆకుల వెనక ఇంత కథ ఉందా.. ఇవి తెలిస్తే వదలిపెట్టరు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47313","date":"2026-07-31T15:41:48.000Z","title_te":"మనం అస్సలు పట్టించుకోని గుమ్మడి ఆకుల వెనక ఇంత కథ ఉందా.. ఇవి తెలిస్తే వదలిపెట్టరు..","body_te":"సాధారణంగా మనం గుమ్మడికాయతో కూరలు, వడియాలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ కూరగాయల మార్కెట్‌లో మనం అస్సలు పట్టించుకోకుండా పడేసే గుమ్మడి ఆకుల్లో ఎన్నో అద్భుత ఆరోగ్య నిధులు దాగి ఉన్నాయని మీకు తెలుసా? వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఆకులు ఒక దివ్యౌషధంగా పనిచేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/surprising-health-benefits-of-pumpkin-leaves-you-did-not-know-1877910.html"}]}]}