{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manasa-vacha-aanamd-devarakomda-epik-numchi-manasaa-vaachaa-melo","title_te":"Manasa Vacha | ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ నుంచి ‘మనసా వాచా’ మెలోడీ సాంగ్ విడుదల!","section":"తాజా","status_line":"Manasa Vacha | ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ నుంచి ‘మనసా వాచా’ మెలోడీ సాంగ్ విడుదల!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80258","date":"2026-08-20T11:45:57.000Z","title_te":"Manasa Vacha | ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ నుంచి ‘మనసా వాచా’ మెలోడీ సాంగ్ విడుదల!","body_te":"Anand Deverakonda | ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ (Epic First Semester) నుంచి తాజాగా ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మనసా వాచా' (Manasa Vacha) అంటూ సాగే ఈ మ్యూజికల్ ట్రీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/anand-deverakondas-epic-first-single-manasa-vacha-melodic-song-released-2489104"}]}]}