{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manasu-gamdaragolamgaa-umte-em-cheyaali-buddhudi-kathalo-goppa-j","title_te":"మనసు గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? బుద్ధుడి కథలో గొప్ప జీవిత సత్యం","section":"తాజా","status_line":"మనసు గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? బుద్ధుడి కథలో గొప్ప జీవిత సత్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60648","date":"2026-08-08T13:37:45.000Z","title_te":"మనసు గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? బుద్ధుడి కథలో గొప్ప జీవిత సత్యం","body_te":"Gautama Buddha Motivational Story: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఏ మాత్రం ఊహించని పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆ సమయంలో మనసు తీవ్ర గందరగోళానికి గురవుతుంది. ఆ క్షణంలో మనం ఏం చేయాలో కూడా అర్థం కాకపోవచ్చు. ఆ సమస్య గురించి పదేపదే ఆలోచిస్తూ మరింత ఆందోళనకు గురవుతుంటాం. అలాంటి సమయంలో వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించడం కంటే.. కాసేపు ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/when-the-mind-is-troubled-let-things-settle-gautama-buddha-motivational-story-1883694.html"}]}]}