{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manchu-lakshmi-allu-arjun-raakaa-lo-oohimchani-prapamcham-sets-k","title_te":"Manchu Lakshmi | అల్లు అర్జున్ ‘రాకా’లో ఊహించని ప్రపంచం.. సెట్స్‌కు వెళ్లి షాకైన మంచు లక్ష్మీ ..!","section":"తాజా","status_line":"అల్లు అర్జున్ ‘రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-82985","date":"2026-08-22T08:40:49.000Z","title_te":"అల్లు అర్జున్ ‘రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!","body_te":"అల్లు అర్జున్ ‘రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్! Oneindia Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxQUURKclZCV0xULUZqNnJRaDlNQjRpZ1ZLY3FVdUR6Z0RRYTE4cnpSTGFyTHdCLVRZTXM2VlpXVEJVcjE3NExuVDBXS1UzZU5ZeU8zMDdueTlxTU1HeU1USHg3YU5PcVZIQ3F6SFkyOU9fdFVUMDBjR3ZsemlJQVJyNEg4OEFBdmRtX1FtSTZMdFVhaU1WZE9STlhHQVhKXzEyeTVKVmh2RzEyOEdNMXpaSGoyUVFNZlJnZ2xOd2cxdXA2U3NXbjRJOGNsQS01eDJTZHptZXFDZDlXUDdsSDQ0?oc=5"}]},{"id":"event-82841","date":"2026-08-22T07:03:34.000Z","title_te":"Manchu Lakshmi | అల్లు అర్జున్ ‘రాకా’లో ఊహించని ప్రపంచం.. సెట్స్‌కు వెళ్లి షాకైన మంచు లక్ష్మీ ..!","body_te":"Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అట్లీ తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/manchu-lakshmi-intresting-comments-on-raaka-2490969"}]}]}