{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manchu-lakshmi-premd-ship-de-spesha-l-photolanu-sher-chesina-mam","title_te":"Manchu Lakshmi : ప్రెండ్‌షిప్ డే.. స్పెష‌ల్ ఫోటోలను షేర్ చేసిన మంచు ల‌క్ష్మీ.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు..","section":"తాజా","status_line":"Manchu Lakshmi : ప్రెండ్‌షిప్ డే.. స్పెష‌ల్ ఫోటోలను షేర్ చేసిన మంచు ల‌క్ష్మీ.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50014","date":"2026-08-02T08:53:22.000Z","title_te":"Manchu Lakshmi : ప్రెండ్‌షిప్ డే.. స్పెష‌ల్ ఫోటోలను షేర్ చేసిన మంచు ల‌క్ష్మీ.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు..","body_te":"స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా న‌టి మంచుల‌క్ష్మీ (Manchu Lakshmi) సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసింది. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మిత్రులారా.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు, అప్పటికప్పుడు వేసే ప్లాన్లు, 5 నిమిషాల్లో వస్తున్నాను డైలాగ్‌లు వంటి వాటిని తట్టుకుని నిలబడే స్నేహాలకు శుభాకాంక్షలు. మీ అందరినీ ప్రేమిస్తున్నాను, మీరే నా ప్రాణదాతలు అంటూ రాసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/friendship-day-manchu-lakshmi-shared-special-photos-vm-1117424.html"}]}]}