{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manchu-vishnu-aa-heerolu-raaskels-kalisi-sinimaa-cheddaamanukumt","title_te":"Manchu Vishnu: ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు.. మంచు విష్ణు కామెంట్స్...","section":"సినిమా","status_line":"Manchu Vishnu: ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67135","date":"2026-08-12T13:55:37.000Z","title_te":"Manchu Vishnu: ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్","body_te":"మంచు వారబ్బాయి, హీరో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనతో కలిసి సినిమాలు చేయమని చాలా మంది హీరోలకు ఆఫర్లు ఇచ్చానని కానీ వారు వివిధ కారణాలతో ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఒక హీరోను చూస్తే గొంతు పిసికేయాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు మంచువారబ్బాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxQYmtqd2NMeXowR1NxOW1FQjN0TVBXUUt4YmF0eC1CYkMyRTk1c1BSalUwaHRSMDRwbWtUWUliamEtYnQyNElJdFBXa2VLY1A4UWVFd1IxeW0wb2VtenZHbmxXZjR4YmEzRDhqQ19SMDR6aTNsZXdES3ZrZFlDOVVQc1BOcm5VczAxZmgtakNkSi1ncllSemlaYmw3RzI0WTdobE9LRFFCdllySFFYOUNwa0NFSE0tN3VjeXc3bnBKUXp4RWh5ZEVScXVBZTRWdXpuQThvRdIB2gFBVV95cUxPNTFteS1tWnJkejN1WmN1UHgyZkVIM0F5bUZwX2tPajRnai1SUHF4bDF2aGxvWldsclF0SGZqQXR1bGNLcUl5OXBNcmhsRWdPVjhKdnBVd01rMl9lR09PMnFxVTNNRXA5Zy1kcXBCVzNOX1ZZd3Qwc255d1h6TTFOenZVSFhTUVdFVHE5OVE5ODVRRi1wczJVejdKOGRsMWV1Y0R6cjBsS2xES0phbXBIa01lUlJpYTZQS0JBbE52YlRMT3p5djgydVFBV3hBcnpEX2UyZnpBMkRTdw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/manchu-vishnu-interesting-comments-on-sumanth-kalyan-ram-and-nithiin-goes-viral-1886582.html"}]}]}