{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mandaadi-taap-prodakshan-haus-chetiki-suhaas-mamdaadi-telugu-thr","title_te":"Mandaadi | టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి సుహాస్‌ ‘మండాడి’ తెలుగు థ్రియాట్రికల్‌ రైట్స్‌","section":"తాజా","status_line":"Mandaadi | టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి సుహాస్‌ ‘మండాడి’ తెలుగు థ్రియాట్రికల్‌ రైట్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:19:13.152Z"},"facts":[],"events":[{"id":"event-25179","date":"2026-07-18T13:45:31.000Z","title_te":"Mandaadi | టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి సుహాస్‌ ‘మండాడి’ తెలుగు థ్రియాట్రికల్‌ రైట్స్‌","body_te":"Mandaadi | సెల్ఫీ ఫేం మతిమారన్‌ పుగళేంది డైరెక్ట్‌ చేస్తున్న మండాడి (Mandaadi) సెప్టెంబ‌ర్ 4న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను ప్రేక్షకులకు అందించారు మేకర్స్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/popular-distribution-house-acquires-mandaadi-telugu-distribution-rights-2455300"}]}]}