{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mangalavaaram-2-mamgalavaaram-2-seekvel-ku-thiyetarlu-shek-okkok","title_te":"Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‏కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది..","section":"తాజా","status_line":"Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‏కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53445","date":"2026-08-04T10:02:48.000Z","title_te":"Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‏కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది..","body_te":"తెలుగు సినీ ప్రపంచంలో వైవిధ్యమైన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన అజయ్ భూపతి ఆ తర్వాత మంగళవారం సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంగళవారం 2 సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాయల్ రాజ్‌పుత్‌తో తన వృత్తిపరమైన అనుబంధం, మంగళవారం సినిమా ప్రత్యేకత, దాని వంద కోట్ల విజన్ గురించి చర్చించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-ajay-bhupathi-unveils-mangalavaaram-2-sequel-details-and-payal-rajput-dynamics-1880615.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxOMkFKX3JPN0E2Q056enZiZl96UUx3Wm9OQS12dnhkV2FqNE9rdDdMY0NQakNiWW9JczNYT21teElvQjVDYnVDSVlGcU9lWFBEREFCTXRTZDVfSkhYMmxqNjVERE1WUEg5LU5wZHpNbHV1VVBPWGt5RDhpSWFSSkp0d3kwbmx3VlZwSXhMWk83UVk5QjBjbm43SURkbmFycXdZV1NuSmxuQV9HRUk3enNEblFZWndrM1E2RVpHWlQzVF9aV3JpdWQ2SFdCa2lXX2hSLW03YjZIS1BvMy02ay0ydVBURHTSAeQBQVVfeXFMTjJBSl9yTzdBNkNOenp2YmZfelFMd1pvTkEtdnZ4ZFdhajRPa3Q3TGNDUGpDYllvSXMzWE9tbXhJb0I1Q2J1Q0lZRnFPZVhQRERBQk10U2Q1X0pIWDJsajY1RERNVlBIOS1OcGR6TWx1dVVQT1hreUQ4aUlhUkpKdHd5MG5sd1ZWcEl4TFpPN1FZOUIwY25uN0lEZG5hcnF3WVdTbkpsbkFfR0VJN3pzRG5RWVp3azNRNkVaR1pUM1RfWldyaXVkNkhXQmtpV19oUi1tN2I2SEtQbzMtNmstMnVQVER0?oc=5"}]}]}