{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manipur-firing-manipoor-lo-kaalpulu-paaraamilitaree-javaan-ku-ga","title_te":"Manipur Firing | మణిపూర్‌లో కాల్పులు.. పారామిలిటరీ జవాన్‌కు గాయం, పలు ఇళ్లకు నిప్పు","section":"తాజా","status_line":"మణిపూర్‌లో మళ్లీ కాల్పులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-28T01:06:25.331Z"},"facts":[],"events":[{"id":"event-92027","date":"2026-08-27T18:59:16.000Z","title_te":"మణిపూర్‌లో మళ్లీ కాల్పులు","body_te":null,"importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMihgFBVV95cUxQQWtFMTdmeXlKRHlqS3REWWh4aERoYk4yVEtuZzFMY0JJbjRFdy1RaGNJb1ZCa0puSGxQN3hzQ3hacDNaYzdUS3pNd3VHTWJuXzhHeFV5aTY1dWZibW41Z3VKOXVzSzRpeEZwSjJ2bE0wamxlYTRnVVplR0ZmVlFpMndPcHBIZw?oc=5"}]},{"id":"event-86483","date":"2026-08-24T11:27:14.000Z","title_te":"Manipur Firing | మణిపూర్‌లో కాల్పులు.. పారామిలిటరీ జవాన్‌కు గాయం, పలు ఇళ్లకు నిప్పు","body_te":"Manipur Firing | మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దుండగులు పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక జవాన్‌ కాలుకు గాయమైంది. కాంగ్‌పోక్పి జిల్లాలోని సేనాపతి, పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/paramilitary-soldier-injured-in-firing-several-houses-set-on-fire-in-manipur-2492957"}]}]}