{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manipur-manipoor-lo-himsa-vaahanampai-ugravaadula-daadi-naluguru","title_te":"Manipur | మణిపూర్‌లో హింస.. వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు నాగా పౌరులు మృతి","section":"తాజా","status_line":"Manipur | మణిపూర్‌లో హింస.. వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు నాగా పౌరులు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91433","date":"2026-08-27T12:21:46.000Z","title_te":"Manipur | మణిపూర్‌లో హింస.. వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు నాగా పౌరులు మృతి","body_te":"Manipur : నిరంతరం హింసతో ఆందోళనకరంగా ఉండే మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన జరిగింది. ఒక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి, నలుగురిని హతమార్చారు. మరొకరు గల్లంతయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/four-naga-civilians-killed-one-missing-as-militants-ambush-vehicle-in-manipurs-kangpokpi-district-2495592"}]}]}