{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maniratnam-vijay-setupati-saayi-pallavi-jamtagaa-maniratnam-kott","title_te":"Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా","section":"తాజా","status_line":"Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T16:38:50.484Z"},"facts":[],"events":[{"id":"event-44002","date":"2026-07-29T16:25:47.000Z","title_te":"Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా","body_te":"‘థగ్ లైఫ్’ తర్వాత మణిరత్నం విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఓ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతా, విశాఖపట్నం, పుదుచ్చేరిలో చిత్రీకరణ జరగనున్న ఈ సినిమాను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, షూటింగ్ ప్రారంభానికి ముందే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/mani-ratnam-eyes-strong-comeback-with-vijay-sethupathi-sai-pallavi-romance-video-1876401.html"}]}]}