{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manjula-paritala-hyaapee-bart-de-mogudaa-speshal-photolu-sher-ch","title_te":"Manjula Paritala : హ్యాపీ బర్త్ డే మొగుడా.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు భార్య..","section":"తాజా","status_line":"Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74886","date":"2026-08-17T08:27:25.000Z","title_te":"Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..","body_te":"Bellamkonda Sreenivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం కావ్య అనే అమ్మాయిని వివాహం చేసుకునం సంగతి తెలిసిందే. నేడు తన భార్య పుట్టిన రోజు కావడంతో పెళ్లి సమయంలో జరిగిన ఓ పార్టీలో భార్యతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపాడు బెల్లంకొండ శ్రీనివాస్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/bellamkonda-sreenivas-wishes-his-wife-kavya-on-her-birthday-sy-1123939.html"}]},{"id":"event-74760","date":"2026-08-17T08:19:36.000Z","title_te":"Manjula Paritala : హ్యాపీ బర్త్ డే మొగుడా.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు భార్య..","body_te":"నేడు డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల పుట్టినరోజు కావడంతో తన భార్య, నటి మంజుల పరిటాల స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే టు యు మొగుడా అంటూ శుభాకాంక్షలు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/manjula-paritala-shares-special-photos-with-nirupam-paritala-on-his-birthday-sy-1123929.html"}]}]}