{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manjummel-boys-mamjummal-baays-seekvel-pai-klaaritee-ichchina-da","title_te":"Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు","section":"తాజా","status_line":"Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T18:47:10.390Z"},"facts":[],"events":[{"id":"event-35865","date":"2026-07-24T18:27:47.000Z","title_te":"Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు","body_te":"ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'మంజుమ్మల్ బాయ్స్' సీక్వెల్, హిందీ రీమేక్‌పై వస్తున్న వార్తలకు దర్శకుడు చిదంబరం ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పటికే హిందీలో డబ్ చేసిన సినిమాను మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్పిత కథతో సీక్వెల్ తీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/no-sequel-no-remake-manjummel-boys-director-shuts-down-speculation-video-tv9d-1873015.html"}]}]}