{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manoharaabaad-mamdala-kemdramlo-yooriyaa-kosam-raitula-dharnaa","title_te":"మనోహరాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా","section":"తాజా","status_line":"యూరియా యాప్‌పై రైతన్న కన్నెర్ర.. పలుచోట్ల రైతుల ధర్నా, రాస్తారోకోలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91904","date":"2026-08-27T20:38:16.000Z","title_te":"యూరియా యాప్‌పై రైతన్న కన్నెర్ర.. పలుచోట్ల రైతుల ధర్నా, రాస్తారోకోలు","body_te":"రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్‌, నిజామాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌ రైతులు యాప్‌ ఓపెన్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmers-furious-over-the-urea-app-protests-and-road-blockades-held-in-several-places-2495928"}]},{"id":"event-80987","date":"2026-08-21T03:41:00.000Z","title_te":"మనోహరాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా","body_te":"మనోహరాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/farmers-protest-urea-shortage-in-manoharabad-demand-scrapping-of-app-based-system-"}]}]}