{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manu-bhaker-chedu-bhaasha-nu-vaada-kamdi-yuva-ta-ku-ma-noo-bhaak","title_te":"Manu Bhaker: చెడు భాష‌ను వాడ‌కండి.. యువ‌త‌కు మ‌నూ భాక‌ర్ సందేశం","section":"తాజా","status_line":"Manu Bhaker: చెడు భాష‌ను వాడ‌కండి.. యువ‌త‌కు మ‌నూ భాక‌ర్ సందేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51926","date":"2026-08-03T12:25:01.000Z","title_te":"Manu Bhaker: చెడు భాష‌ను వాడ‌కండి.. యువ‌త‌కు మ‌నూ భాక‌ర్ సందేశం","body_te":"Manu Bhaker: ఒలింపిక్ షూట‌ర్ మ‌నూ భాక‌ర్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. యువ‌త చెడు భాష‌ను మాట్లాడ‌డం మానుకోవాల‌ని ఆమె కోరారు. తిట్టుకోవ‌డం, దుర్భాష‌లాడ‌డం .. మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/abusing-is-not-cool-said-shooter-manu-bhaker-in-her-social-media-post-2472079"}]}]}