{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manugadaku-aadhaaram-paryaavaranam","title_te":"మనుగడకు ఆధారం..పర్యావరణం","section":"తాజా","status_line":"మనుగడకు ఆధారం..పర్యావరణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88014","date":"2026-08-25T08:55:49.000Z","title_te":"మనుగడకు ఆధారం..పర్యావరణం","body_te":"నవతెలంగాణ-బెజ్జంకిభూమిపై సర్వ జీవుల మనుగడకు ఆధారం పర్యావరణమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క నాటి సంరక్షించాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని గూడెం గ్రామంలో వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల అవరణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటా మొక్కలు పంపిణి చేశారు. ఉప సర్పంచ్ యాలాల పర్శరాం, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరోజన, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. The post మనుగడకు ఆధారం..పర్యావరణం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-environment-is-the-foundation-of-survival/"}]}]}