{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manushulanu-challabariche-phrij-japanees-kampenee-tayaaree-dhara","title_te":"మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. జపనీస్‌ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు","section":"తాజా","status_line":"మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. జపనీస్‌ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T19:30:26.240Z"},"facts":[],"events":[{"id":"event-28888","date":"2026-07-20T18:59:42.000Z","title_te":"మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. జపనీస్‌ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు","body_te":"ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఒక సంస్థ ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కోసం ‘హ్యూమన్‌ రిఫ్రిజిరేటర్‌'అనే పోర్టబుల్‌ కూలింగ్‌ బూత్‌ను అభివృద్ధి చేసింది. ‘డూ హైమాన్‌ బాక్స్‌' అనే ఈ పరికరంలోకి వెళ్లి కూర్చుంటే, ఐదు నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/japan-unveils-human-refrigerator-to-beat-extreme-heat-2457274"}]}]}