{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manushulu-kalisaaru-manasulu-kalisenaa","title_te":"మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?","section":"తాజా","status_line":"మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59406","date":"2026-08-07T21:07:43.000Z","title_te":"మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?","body_te":"అంతర్గత విభేదాలపై నితిన్‌ ‌చర్చలు ఫలించేనా?ఆగమేఘాల మీద ఢిల్లీలో ‌రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రూపులుగా విడిపోయిన వారు బహిరంగ విమర్శలకూ దిగుతున్నారు. ‘నా ఇలాకకు రావద్దంటే నా ఇలాకకు రావొద్దంటూ’ ఆ పార్టీ ఎంపీలు ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఆ పంచాయితీ ప్రధాని మోడీ దగ్గరకు పోయింది. అయినా సీనియర్‌ ‌నేతల్లో ఎలాంటి మార్పు రాకపోగా, […] The post మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/people-have-met-do-minds-meet/"}]}]}