{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"manushulu-tinemduku-ummetta-kaayalu-ammutaaraa","title_te":"మనుషులు తినేందుకు ఉమ్మెత్త కాయలు అమ్ముతారా?","section":"తాజా","status_line":"మనుషులు తినేందుకు ఉమ్మెత్త కాయలు అమ్ముతారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88772","date":"2026-08-25T20:20:06.000Z","title_te":"మనుషులు తినేందుకు ఉమ్మెత్త కాయలు అమ్ముతారా?","body_te":"మనుషులు తినేందుకు తమ ప్లాట్‌ఫారమ్స్‌లో విషపూరిత ఉమ్మెత్త కాయలు, గింజలు అమ్ముతున్న అమెజాన్‌, ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌ యాప్‌ల ఫుడ్‌ లెసెన్సులను కర్ణాటక ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగం తాత్కాలికంగా రద్దు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-suspends-food-licences-of-amazon-instamart-bigbasket-over-sale-of-toxic-datura-2494283"}]}]}