{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maoist-to-modeling-maavoyistu-numchi-modalimg-vaipu","title_te":"Maoist to Modeling | మావోయిస్టు నుంచి మోడలింగ్‌ వైపు","section":"తాజా","status_line":"Maoist to Modeling | మావోయిస్టు నుంచి మోడలింగ్‌ వైపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68623","date":"2026-08-13T11:07:43.000Z","title_te":"Maoist to Modeling | మావోయిస్టు నుంచి మోడలింగ్‌ వైపు","body_te":"Maoist to Modeling | అది ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతం. అది మావోయిస్టులకు నిలయం. అందులో మహిళలు కూడా ఉన్నారు. అది ఒకప్పుడు. ఇప్పుడు వారు మోడలింగ్‌ వైపు దృష్టిసారించారు. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ మెరిసిపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/from-maoist-to-modeling-2482319"}]}]}