{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maraathee-vastene-draivimg-laisens-mahaaraashtralo-chatta-savara","title_te":"’మరాఠీ వస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. మహారాష్ట్రలో చట్ట సవరణ","section":"తాజా","status_line":"’మరాఠీ వస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. మహారాష్ట్రలో చట్ట సవరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69312","date":"2026-08-13T19:07:41.000Z","title_te":"’మరాఠీ వస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. మహారాష్ట్రలో చట్ట సవరణ","body_te":"మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. ఇకపై స్థానిక భాష మరాఠీ వస్తేనే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కొనసాగుతాయి. లేకపోతే రద్దవుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-makes-marathi-proficiency-mandatory-for-auto-cab-drivers-2482717"}]}]}