{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marakata-limga-somesvaruni-sevalo-prabhutva-vip-beerla","title_te":"మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల","section":"తాజా","status_line":"మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63343","date":"2026-08-10T09:33:24.000Z","title_te":"మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌన్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధి చందిప్ప గ్రామంలోని ప్రముఖ ప్రాచీన శైవక్షేత్రం శ్రీ మరకత లింగ సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్యకు ఆలయ అర్చకులు, సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ […] The post మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/government-whip-beerla-in-the-service-of-marakata-linga-someshwara/"}]}]}