{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maranamlonoo-mahaa-avayava-daanam-maranistoo-naluguriki-jeevam-p","title_te":"మరణంలోనూ మహా అవయవ దానం.. మరణిస్తూ నలుగురికి జీవం పోసిన తోట రవీందర్","section":"తాజా","status_line":"మరణంలోనూ మహా అవయవ దానం.. మరణిస్తూ నలుగురికి జీవం పోసిన తోట రవీందర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57272","date":"2026-08-06T14:40:39.000Z","title_te":"మరణంలోనూ మహా అవయవ దానం.. మరణిస్తూ నలుగురికి జీవం పోసిన తోట రవీందర్","body_te":"పెద్ద శంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే, అతడు బతికే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో అతని అవయవాలు మరో నలుగురికి ప్రాణాధారంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/noble-organ-donation-even-in-death-thota-ravinder-gave-new-life-to-four-people-2475484"}]}]}