{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marco-rubio-munupenna-doo-lenamta-ba-lamgaa-bhaara-t-amerikaa-sa","title_te":"Marco Rubio | మునుపెన్న‌డూ లేనంత బ‌లంగా భార‌త్ అమెరికా సంబంధాలు : మార్కో రూబియో","section":"తాజా","status_line":"Marco Rubio | మునుపెన్న‌డూ లేనంత బ‌లంగా భార‌త్ అమెరికా సంబంధాలు : మార్కో రూబియో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72043","date":"2026-08-15T11:03:56.000Z","title_te":"Marco Rubio | మునుపెన్న‌డూ లేనంత బ‌లంగా భార‌త్ అమెరికా సంబంధాలు : మార్కో రూబియో","body_te":"Marco Rubio | భారతదేశ‌ 80వ స్వాతంత్ర్య‌ దినోత్సవం (Independence Day) సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి (USA Foreign Secretary) మార్కో రూబియో (Marco Rubio) శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అమెరికా (IND-US) సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/us-secretary-of-state-marco-rubio-extends-greetings-says-us-india-ties-stronger-than-ever-2484267"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/marcorubio-india-us-relations-stronger-than-ever-before-marco-rubio-ties-stronger-than-ever-latest-501817.html"}]}]}