{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marige-noonelo-pakodeelu-ade-kadaayilo-tee-tayaaree-veedhi-vyaap","title_te":"మరిగే నూనెలో పకోడీలు, అదే కడాయిలో టీ తయారీ.. వీధి వ్యాపారి విచిత్ర ప్రయోగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!","section":"తాజా","status_line":"మరిగే నూనెలో పకోడీలు, అదే కడాయిలో టీ తయారీ.. వీధి వ్యాపారి విచిత్ర ప్రయోగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T11:33:17.191Z"},"facts":[],"events":[{"id":"event-30031","date":"2026-07-21T11:26:23.000Z","title_te":"మరిగే నూనెలో పకోడీలు, అదే కడాయిలో టీ తయారీ.. వీధి వ్యాపారి విచిత్ర ప్రయోగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!","body_te":"ప్రస్తుత ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. ఆ నెట్టింట ఎలాంటి విచిత్రాలు ఎప్పుడు వైరల్ అవుతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా వీధి వ్యాపారులు చేసే ప్రయోగాలు, వంటకాల కాంబినేషన్లు తరచూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఒక రోడ్‌సైడ్ వ్యాపారి చేసిన వింత ప్రయోగం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. వైరల్‌ వీడియోలో ఏముందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-shows-vendor-brewing-tea-in-a-pan-filled-with-hot-oil-1870376.html"}]}]}