{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marikomdaru-mamtrulapai-vetu","title_te":"మరికొందరు మంత్రులపై వేటు!","section":"తాజా","status_line":"మరికొందరు మంత్రులపై వేటు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37742","date":"2026-07-26T00:02:01.000Z","title_te":"మరికొందరు మంత్రులపై వేటు!","body_te":"నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్‌ బెర్త్‌లు కోల్పోనున్నట్టు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cabinet-reshuffle-after-the-monsoon-session-of-parliament-2463039"}]}]}