{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marimta-rasavattaramgaa-aiseesee-torneelu-vandello-moodu-dasallo","title_te":"మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు","section":"తాజా","status_line":"మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T18:57:49.913Z"},"facts":[],"events":[{"id":"event-20087","date":"2026-07-15T18:48:38.000Z","title_te":"మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు","body_te":"వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో నిర్వహించనున్న టీ20 వరల్డ్‌కప్‌ పోటీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ టోర్నీల్లో సమూల మార్పులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ను మూడు దశల్లో, పొట్టి పోరులో కొత్తగా సూపర్‌-10ను విస్తరించనున్నట్టు ఈ మేరకు ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/icc-revamps-odi-and-t20-world-cup-formats-ahead-of-2027-and-2028-2452442"}]}]}