{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marinni-desaalaku-paakina-yuddham-daadulato-daddarillina-paschim","title_te":"మరిన్ని దేశాలకు పాకిన యుద్ధం!.. దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా","section":"తాజా","status_line":"మరిన్ని దేశాలకు పాకిన యుద్ధం!.. దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45878","date":"2026-07-30T19:55:02.000Z","title_te":"మరిన్ని దేశాలకు పాకిన యుద్ధం!.. దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా","body_te":"పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్‌, యూఎస్‌ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. యుద్ధం కొత్త దేశాలకు కూడా విస్తరిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/drone-hits-us-owned-gas-tanker-at-egypt-damietta-port-2468118"}]}]}