{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maro-phok-daansar-to-addamgaa-dorikina-eesvar-saayi-red-hyaamded","title_te":"మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య","section":"తాజా","status_line":"మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78001","date":"2026-08-19T07:00:08.000Z","title_te":"మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య","body_te":"యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది. వీరిద్దరి అక్రమసంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/famous-telugu-folk-dancer-eshwar-sai-caught-with-another-girl-by-his-wife-1891653.html"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/news-videos/basinga-basinga-song-folk-dancer-eshwar-sai-rasalilu-2878088"}]}]}