{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marosaari-sattaa-chaatina-bhaarat-vijayavamtamgaa-nimgiloki-doos","title_te":"మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి","section":"తాజా","status_line":"మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57176","date":"2026-08-06T14:16:27.000Z","title_te":"మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి","body_te":"ఒడిశాలోని చండీపూర్ సమీకృత పరీక్షా పరిధి (ITR) నుంచి భారత్ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగానికి ముందు భద్రతా కారణాల దృష్ట్యా 3,000 కిలోమీటర్లకు పైగా NOTAM ఆంక్షలు అమలు చేశారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-successfully-test-fires-agni-4-ballistic-missile-from-chandipur-1882287.html"}]}]}