{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"marriage-bureau-case-9-ellayinaa-pelli-set-cheyaledaa-myaarej-by","title_te":"Marriage Bureau Case: 9 ఏళ్లయినా పెళ్లి సెట్ చేయలేదా?.. మ్యారేజ్ బ్యూరోకి జరిమానా.. యువకుడికి పరిహారం","section":"తాజా","status_line":"marriage bureau | 9 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. వ్యక్తికి పరిహారం చెల్లించాలని మ్యారేజ్‌బ్యూరోకు ఆదేశం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-16T13:00:59.421Z"},"facts":[],"events":[{"id":"event-21542","date":"2026-07-16T12:50:13.000Z","title_te":"marriage bureau | 9 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. వ్యక్తికి పరిహారం చెల్లించాలని మ్యారేజ్‌బ్యూరోకు ఆదేశం","body_te":"marriage bureau | పెళ్లి సంబంధం కోసం ఒక వ్యక్తి మ్యారేజ్‌ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. అయితే 9 ఏళ్లు గడిచినా అతడికి సంబంధం కుదరకపోవడంతో పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-bride-after-9-years-consumer-panel-orders-marriage-bureau-to-compensate-kerala-man-2453225"}]},{"id":"event-21326","date":"2026-07-16T10:31:36.000Z","title_te":"Marriage Bureau Case: 9 ఏళ్లయినా పెళ్లి సెట్ చేయలేదా?.. మ్యారేజ్ బ్యూరోకి జరిమానా.. యువకుడికి పరిహారం","body_te":"తొమ్మిదేళ్లయినా పెళ్లి (Marriage Bureau Case)సంబంధం చూపించలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పునిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/kerala-consumer-forum-delivered-a-key-verdict-regarding-a-person-filed-case-against-the-marriage-bureau-sn-1111330.html"}]}]}