{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maruti-suzuki-brezza-facelift-roo-7-lakshala-remj-lo-maaruti-bre","title_te":"Maruti Suzuki Brezza Facelift : రూ.7 లక్షల రేంజ్‌లో మారుతి బ్రెజ్జా కొత్త అవతార్.. ఈ SUV కొంటే 10 ఏళ్లు నో టెన్షన్..!","section":"తాజా","status_line":"Maruti Suzuki Brezza Facelift : రూ.7 లక్షల రేంజ్‌లో మారుతి బ్రెజ్జా కొత్త అవతార్.. ఈ SUV కొంటే 10 ఏళ్లు నో టెన్షన్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T07:28:50.960Z"},"facts":[],"events":[{"id":"event-36664","date":"2026-07-25T07:27:09.000Z","title_te":"Maruti Suzuki Brezza Facelift : రూ.7 లక్షల రేంజ్‌లో మారుతి బ్రెజ్జా కొత్త అవతార్.. ఈ SUV కొంటే 10 ఏళ్లు నో టెన్షన్..!","body_te":"Maruti Suzuki Brezza Facelift : 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. కొత్త డిజైన్, అప్‌డేట్ ఫీచర్లు, పలు ఇంజన్ ఆప్షన్‌లతో వచ్చింది. అండర్‌బాడీ CNG ట్యాంక్ బూట్ స్పేస్‌ను పెంచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/maruti-suzuki-brezza-facelift-launched-in-india-at-rs-7-40-lakh-features-specs-and-more-sh-1114338.html"}]}]}