{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"masakabaarutunna-saikil-traak","title_te":"మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌","section":"తాజా","status_line":"మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T21:06:54.150Z"},"facts":[],"events":[{"id":"event-34262","date":"2026-07-23T19:56:56.000Z","title_te":"మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌","body_te":"ఐటీ కారిడార్‌లోని ఓఆర్‌ఆర్‌ వెంట రూ. 93కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 23 కిలోమీటర్ల సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ ఖ్యాతి మసకబారుతోంది. ఏడాది కాలంగా నిర్వహణ లోపంతో ఈ ప్రపంచస్థాయి ట్రాక్‌ లోపభూయిష్టంగా మారుతున్నదని సైక్లిస్టులు, పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ట్రాక్‌లోని వట్టినాగుల పల్లి, కోకాపేట, నానక్‌రాంగూడ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల పెద్ద ఎత్తున్న పగుళ్లు వస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/the-fame-of-the-23-km-solar-roof-cycling-track-along-the-orr-in-the-it-corridor-built-at-a-cost-of-over-rs-93-crore-is-fading-2460587"}]}]}