{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"masood-azhar-jaishe-mahmad-kotta-ettuga-da-ajaar-tyaagam-perita","title_te":"Masood Azhar | జైషే మహ్మద్ కొత్త ఎత్తుగ‌డ‌.. అజార్ త్యాగం పేరిట యువ‌త‌కు ఉగ్ర‌వాదం ఎర‌..!","section":"తాజా","status_line":"Masood Azhar | జైషే మహ్మద్ కొత్త ఎత్తుగ‌డ‌.. అజార్ త్యాగం పేరిట యువ‌త‌కు ఉగ్ర‌వాదం ఎర‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83165","date":"2026-08-22T10:02:02.000Z","title_te":"Masood Azhar | జైషే మహ్మద్ కొత్త ఎత్తుగ‌డ‌.. అజార్ త్యాగం పేరిట యువ‌త‌కు ఉగ్ర‌వాదం ఎర‌..!","body_te":"Masood Azhar | ఆపరేషన్‌ సింధూర్‌ (Operation Sindhoor) తర్వాత జైషే మహ్మద్‌ అధినేత (Jaish E Mohammad Chief) మసూద్‌ అజార్‌ (Masood Azhar) పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్‌ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడు బహిరంగంగా కనిపించడం లేదు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI) అతడిని అజ్ఞాతంలో ఉంచినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/masood-azhar-jaish-e-mohammeds-new-ploy-luring-youth-into-terrorism-in-the-name-of-azhars-sacrifice-2491105"}]}]}