{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"masoud-pezeshkian-imdiyaalo-paryatimchanunna-iraan-adhyakshudu-p","title_te":"Masoud Pezeshkian | ఇండియాలో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సుకు హాజరు","section":"తాజా","status_line":"Masoud Pezeshkian | ఇండియాలో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సుకు హాజరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70572","date":"2026-08-14T12:30:14.000Z","title_te":"Masoud Pezeshkian | ఇండియాలో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సుకు హాజరు","body_te":"Masoud Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో ఇండియాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియన్ హాజరవుతారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-president-masoud-pezeshkian-to-visit-india-for-brics-summit-in-september-amid-us-iran-war-2483394"}]}]}