{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matam-maarite-es-si-hodaa-vartimchadu","title_te":"మతం మారితే ఎస్‌‌సి హోదా వర్తించదు","section":"తాజా","status_line":"మతం మారితే ఎస్‌సీ హోదా కోల్పోవలసిందే.. రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40649","date":"2026-07-27T18:37:14.000Z","title_te":"మతం మారితే ఎస్‌సీ హోదా కోల్పోవలసిందే.. రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం","body_te":"షెడ్యూల్డ్‌ కులాల(ఎస్‌సీ) వర్గానికి చెందిన వ్యక్తి హిందు, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా మత మార్పి డి జరిగిన మరుక్షణం నుంచి తమ ఎస్‌సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేస్తూ మార్చి 24న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxQWXVmVmw3aXBGSEdhNzVkNXlEZzN4RjluQ3Z1aG5RVkVKbXJhRTNLa2VTemdMVGo3LTJBOFBvRWdUeEU4UDU2S0FoVFpiUDBPcTdZT3RpN2xfMGtiWDg4WDd0Y2gtN0E0cU1yc1daWkFiZGpRWk1hY010cmJfSXEzczd3LUR0ZDlFYkVXZW56cnhmTFdNUGY0T29qcFIxMmxFVkFWT0N5Q1k0VWJRM3JDZWRJbmlueVpfcTFFcg?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sc-junks-review-plea-against-verdict-on-loss-of-scheduled-caste-status-upon-religious-conversion-2464784"}]}]}