{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matan-loni-pratee-paartoo-pavar-phule-maava-ivi-timte-aa-rogaala","title_te":"మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇవి తింటే ఆ రోగాల ముచ్చటే ఉండదు..","section":"తాజా","status_line":"మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇవి తింటే ఆ రోగాల ముచ్చటే ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86800","date":"2026-08-24T13:50:44.000Z","title_te":"మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇవి తింటే ఆ రోగాల ముచ్చటే ఉండదు..","body_te":"మటన్‌ కేవలం రుచికే కాదు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌, ఐరన్‌, జింక్‌, విటమిన్‌ B12, సెలీనియం వంటి పోషకాలను అందిస్తుంది. మటన్‌ లివర్‌లో ఐరన్‌, B12 అధికంగా ఉండగా.. మేక కాళ్ల సూప్‌ ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెబుతారు. తలకాయ, బోటీ వంటి ఇతర భాగాల్లోనూ వివిధ పోషకాలు లభిస్తాయి. అయితే మటన్‌ను మితంగా తీసుకోవడం, డీప్‌ ఫ్రై కంటే సాధారణ కూరగా వండుకోవడం మంచిది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/mutton-health-benefits-nutrients-and-benefits-of-liver-paya-head-and-boti-1895676.html"}]}]}